CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన తెలంగాణ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో మన తెలంగాణ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసిలు,ఎంపీపీ లు,ఎంపీటీసీలు,మార్కెట్ కమిటీ సభ్యులు,సర్పంచ్ లు మండల అధ్యక్షులు,టౌన్ అధ్యక్షులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: