CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మనవడి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమానికి రూ.20వేల వితరణ

Share it:

 


- పేదలకు వృద్ధాశ్రమాలకు పండ్లు తినుబండారాల పంపిణీ 

-.పినపాక లయన్  క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కు వెంకట నర్సారెడ్డి


  మన్యం టీవి, పినపాక:

పేద కుటుంబాలకు పినపాక లైన్స్ క్లబ్  ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కు వెంకట నర్సారెడ్డి తన మనవడు పుట్టినరోజు సందర్భంగా పండ్లు, స్వీట్స్, నిత్యావసరాలు పంపిణీ చేశారు.తన మనవడి పుట్టిన రోజు శుభ వార్త వినగానే ఆయన ఆ సంతోషాన్ని అరిఫా - రోష్ణా వృద్ధాశ్రమం లో గల పేద ప్రజల తో, వృద్ధాశ్రమాల తో పంచుకున్నారు. వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు, అనాధలకు నూతనంగా నిర్మించే భవనానికి 20 వేల రూపాయల విలువ గల కంకర అందించారు.  కార్యక్రమంలో కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: