CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

2కె,రన్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో టిఆర్ఎస్ పార్టీ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  2కె,రన్ ను జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మరియు మహిళలు అధిక సంఖ్యలో ఉంత్సహం గా పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: