CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సినీ నటుడు రజినీకాంత్ తాజా సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.

Share it:

 



షూటింగ్ సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ‘అన్నాత్తే’ షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. 


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుండటం గమనార్హం. రజినీకాంత్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌‌ను పాటించనున్నట్లు తెలిసింది. 


ముందు జాగ్రత్తగా ఆయన కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు ‘అన్నాత్తే’ టీం తెలిపింది. తమిళ హీరో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శివ ‘అన్నాత్తే’కు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

Share it:

CINEMA

Post A Comment: