CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం ప్రజల ఎన్నో సంవత్సరాల కల మన్యం మనుగడ మాసపత్రిక

Share it:

 


ములుగు  జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్


మన్యంటీవీ ఏటూరునాగారం:


 ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివారం ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మన్యం మనుగడ మాసపత్రికను ఆవిష్కరించి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్- పినపాక శాసనసభ్యులు రేగా కాంతన్న ఏజెన్సీ ఆదివాసీ ప్రజల గొంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించడం కోసం  ఆదివాసీల కష్టాలను బయట సమాజానికి తెలియజేయడానికి ఆదివాసీల అభివృద్ధికి చైతన్యానికి కృషి చేసే విధంగా ఉంటుందని ఒక గొప్ప మనసు, సంకల్పంతో మన్యం మనుగడ మాసపత్రికను స్థాపించి ఆదివాసి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా  రైతు సమన్వయ సమితి అధ్యక్షులు  పల్ల బుచ్చయ్య, జిల్లా కో ఆప్షన్ మెంబర్ వలీ యాభీ సలీం, పిఎసిసిఎస్ చైర్మన్ కునూరు అశోక్,  ప్రధాన కార్యదర్శి  సర్దార్ పాష, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు కొర్ణిబెల్లి విష్ణు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య,  సీనియర్ నాయకులు గోవింద నాయక్, తుమ్మ మల్లారెడ్డి, చందా లక్ష్మీనారాయణ ,తాహెర్ పాష కనూరు మహేష్, చిప్ప అశోక్, కావిరి చిన్నికృష్ణ, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్స్ పొడెం శోభన్ , పెండ్యాల ప్రభాకర్, రామన్నగూడెం ఎంపీటీసీ అల్లి సుమలత శ్రీనివాస్, చింతగూడెం సర్పంచ్ నారాయణ, రామన్న గూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ , టిఆర్ఎస్ యువ నాయకులు కందకట్ల శ్రీనివాస్, రమేష్, జాడి బోజ రావు, కుమ్మరి చంద్రబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: