CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోంది, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టం రైతుల పాలిట గుదిబండ : ఎమ్మెల్యే వనమా

Share it:



మన్యం టీవీ: కొత్తగూడెం


కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ లో భాగంగా కొత్తగూడెం  బంద్ లో పాల్గొని, ప్రసంగించి, భారీ ర్యాలీ నిర్వహించిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు ఈ  యొక్క కార్యక్రమంలో  జిల్లా జడ్పీ వైస్ చైర్మన్  శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, మున్సిపల్ చైర్ పర్సన్  కాపు సీతా లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, ఎంపీపీ లు భూక్యా సోనా,  భాదవత్ శాంతి, విజయలక్ష్మి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, వార్డ్ మెంబర్లు, డైరెక్టర్లు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకురాలు, రైతులు, రైతు సంఘాల నాయకులు, వందలాది మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: