CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేపు బూర్గంపాడు మండలం లో పర్యటించనున్న మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్

Share it:


మన్యం టీవీ, బూర్గంపాడు:


ది.12.12.2020 శనివారం బూర్గంపాడు మండలం లో పర్యటించనున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 

పర్యాటన వివరాలు..

1.మధ్యాహ్నం 03.00 గంటలకు బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర రైతు వేదిక ప్రారంభోత్సవం.

2. మధ్యాహ్నం 03.30 కి బూర్గంపాడు రైతు వేదిక ప్రారంభోత్సవం.

3. సాయంత్రం 04.00 గంటలకు బూర్గంపాడు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం, మీటింగ్.

4. సాయంత్రం 05.15 గంటలకు సారపాక రైతు వేదిక ప్రారంభోత్సవం. ఇంతటితో పినపాక నియోజకవర్గంలో పర్యాటన ముగుస్తుంది.

Share it:

TELANGANA

Post A Comment: