CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జగ్గారం గ్రామంలో మొక్కలు నాటిన పలువురు

Share it:

 


గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా                    మన్యం టీవీ, అశ్వాపురం:ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగాకాంతారావు  ఆదేశాల మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎం పి జోగినపల్లి సంతోష్ కుమార్   పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురం మండల  టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు లంకెల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జగ్గారం గ్రామంలో  మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో యూత్ సున్నం గోవర్ధన్, రెడ్డిబోయిన మహేష్,మల్లెబోయిన ప్రశాంత్, సాయి, అఖిల్, సంపత్, బలరాం కృష్ణ,నవీన్, వినయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: