CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మల్లన్న కు బంగారుమీసాలు సమర్పించిన మంత్రి ...

Share it:


కొమురవెల్లి మల్లన్న స్వామివారిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. మల్లన్న స్వామి వారికి 50 గ్రాముల బంగారు మీసాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఇంద్రకరణ్‌ రెడ్డికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి దంపతులు ఆలయంలో స్వామిని దర్శించుకుని, అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.

Share it:

TELANGANA

Post A Comment: