CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డా,,బి అర్ అంబేద్కర్ అశయలతో ముందుకి సాగుదం.

Share it:


మన్యం టీవీ: కరకగూడెం.డా,,బి అర్ అంబేద్కర్ అశయలతో ముందుకు సాగుదాం అని అంబేద్కర్ యువజన ఐక్యవేదిక మండల ఉపాద్యక్షులు ఇల్లందుల పిచ్చయ్య అన్నారు.ఆదివారం మండల కెంద్రంలోని భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డా,,బి అర్ అంబేద్కర్ 64వ వర్దంతి సందర్బంగా అయన  విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు.ఈ సందర్భంగా అయన మాట్లడుతు అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల అశజ్యొతి ,ఎస్సీ ఎస్టీ బీసి మైనారిటీ ప్రజల పట్ల మనవరూపం దాల్చిన మహ గొప్పవ్యక్తి అన్నారు.ఈ కార్యక్రమంలో డా,,బి అర్ అంబేద్కర్ ఐక్యవేదిక నాయకులు జాడి.నాగరాజు చిట్టిమల్ల ప్రవీణ్ ఇల్లందుల సత్యం దనంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: