CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సుందరమైన మణుగూరు లక్ష్యం కడియం లో నర్సరీలు సందర్శించిన విప్ రేగా,మునిసిపాలిటీ కమిషనర్

Share it:

 



మన్యం టీవి, మణుగూరు: సుందరమైన మణుగూరు తన స్వప్నమని అలాగే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.ఆయన మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడియం లో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ సుందరీకరణ కొరకు అందమైన మొక్కలు పూల మొక్కలు ఆకర్షణీయమైన మొక్కలు నాటడం కొరకు దీనిలో భాగంగా స్వయంగా పరిశీలించడం జరిగిందని విప్ రేగా కాంతారావు మన్యం టీవీ కి తెలిపారు. ఆయన వెంట రేగా కాంతారావు సన్నిహితులు పోలే బోయిన అనిల్ కుమార్,ప్రసాద్, వేణు,ప్రముఖులు నర్సారెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: