CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హకీంపేట లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ..

Share it:


హాకింపేట లోని సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ లో "నేషనల్ సెంటర్ ఫర్ దివ్యంగ్ ఎంపౌరమెంట్ " కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి  కిషన్ రెడ్డి

ఈ సందర్భంగా సైనిక వందనము సమర్పించిన సిఆర్పిఎఫ్ జవానులు, దివ్యాంగ సైనికులకు అందుతున్న స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్,ఇతర సదుపాయాలను పరిశీలిస్తు సైనికులతో కలసి బ్యాడ్మింటన్,షూటింగ్ లో పాలుపంచుకున్న కిషన్ రెడ్డి


వృత్తి నైపుణ్యంలో శిక్షణ తీసుకొంటున్న మొదటి బ్యాచ్ తో గ్రూప్ ఫోటో తీసుకున్న కిషన్ రెడ్డి


ఈ సందర్భంగా పద్మశ్రీ,ఖేల్ రత్న అవార్డు గ్రహీత దీపా మలిక్ ను సన్మానం చేసిన మంత్రి

Share it:

TELANGANA

Post A Comment: