CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రిసార్ట్ లో రేవ్ పార్టీ-పోలీసుల అదుపులో 60 మంది

Share it:

 


కేరళ వాగామోన్ లో ఆదివారం రాత్రి ఒక రిసార్ట్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేసి 9 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ పార్టీకి 60 మంది హాజరైనట్లు తెలిసింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో కట్టపన డీఎస్పీ రాజ్ మోహన్ నేతృత్వంలోని పోలీసుల బృందం రిసార్ట్ పై దాడి చేసి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకుంది.


ఈ దాడిలో   మాదక ద్రవ్యాలైన … ఎండీఎమ్ఏ, ఎస్టేసీ టాబ్లెట్, ఎస్టేసీ పౌడర్, ఎల్ఎస్టీ, చరస్, హషీష్, ఎల్ఎస్టీ స్టాంప్, మెత్ క్రిస్టల్, గంజాయి వంటి రకాలను స్వాధీనం చేసుకున్నారు. దాడి తర్వాత పార్టీకి హాజరైన 25 మంది మహిళలతో సహా మొత్తం 51 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share it:

Post A Comment: